[embed]https://youtu.be/QZaCWkTFDUw[/embed]
అంతర్జాతీయ యోగ దినోత్సవం సంధర్భంగా మండల ప్రజా పరిషత్ ప్రాధమిక పాఠశాల రెడ్డిపాలెం వాకాడు మండలం నందు పాఠశాల విద్యార్దులకు యోగ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆత్మకూరు భారతి మాట్లాడుతూ ప్రతి రోజూ యోగ చేయడం ద్వారా మానసికంగా,శారీరకంగా ఉల్లాసంగా ఉండటం తోపాటు పలువ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని, చిన్నతనం నుంచే యోగ సాధన చేయడం ద్వారా పిల్లల్లో సమగ్ర శారీరక, మానసిక వికాసం సాధ్యమవుతుందనీ తెలిపారు. అనంతరం విద్యార్దుల చేత యోగాసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఆత్మకూరు భారతి,సహోపాధ్యాయుడు మల్లికార్జున,విద్యార్దులు పాల్గొన్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="37,38,39"]

No comments: