https://www.youtube.com/watch?v=bX78c4Ysbv4
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వయస్సు మీద పడటంతో మతి భ్రమించినట్టు మాట్లాడుతున్నారని నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ అనీల్ కుమార్ యాదవ్ విమర్శించారు. ఒలంపిక్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన క్రీడాకారులకు నోబెల్ ఇప్పిస్తానని ఇటీవల చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే తప్పుబట్టారు. క్రీడాకారులకు నోబెల్ బహుమతులు ఇవ్వరని, అది కూడా తెలియకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

No comments: