వీసా నిబంధనలు మరింత కఠినతరం
న్యూఢిల్లీ: అన్ని కాలాల్లోనూ తన మిత్రపక్షమని ఘనంగా చెప్పుకొనే చైనాకు పాకిస్థాన్ షాక్ ఇచ్చింది. చైనా జాతీయుల వీసా నిబంధనలు కఠినతరం చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. పాకిస్థాన్‌లో పర్యటించాలనుకునే చైనా జాతీయుల కోసం కొత్త వీసా నిబంధనలను ఆ దేశ హోంశాఖ బుధవారం జారీ చేసింది. కల్లోలిత బెలూచిస్థాన్‌లో ఇద్దరు చైనీయులు అపహరణకు గురై హత్యకావడం ఇరుదేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసిన సంగతి.
No comments: