పాక్‌లో ఉగ్రస్థావరాలపై అమెరికా దాడులు! - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

పాక్‌లో ఉగ్రస్థావరాలపై అమెరికా దాడులు!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ యంత్రాంగం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. పాక్‌ పొరుగుదేశం అఫ్గానిస్తాన్‌లోనూ ఉగ్రవాదుల స్థావరాలపై దాడులను అమెరికా తీవ్రతరం చేయనుంది. ట్రంప్‌ యంత్రాంగంలోని అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం... డ్రోన్‌ దాడులను విస్తృతం చేయడం, పాక్‌కు ఇస్తున్న నిధుల్లో కోత విధించడం లేదా వాటిని మళ్లించడం, నాటోయేతర మిత్రదేశంగా పాక్‌కు ఉన్న హోదాను తగ్గించడం తదితర చర్యలకు ట్రంప్‌ యంత్రాంగం సిద్ధమవుతోంది.
పాక్‌లో ఉగ్రస్థావరాలపై అమెరికా దాడులు! Reviewed by CHANDRA BABU on June 22, 2017 Rating: 5 వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ యంత్రాంగం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. పాక్‌ పొరుగుదేశ...

No comments: