రవికిరణాలు (రవితేజ) గూడూరు: ఫార్మసీ విభాగం నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన భవనం పక్కనే సీమాంక్ సెంటర్ ఉండడంతో బాలింతలు, వారి బంధువులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. స్థానిక ఎమ్మెల్య్ పాశం సునీల్, ఛైర్‌పర్సన్ పొనకా దేవసేనమ్మ ఘటనా స్థాలానికి చేరుకుని పరిస్థితిని తెలుసుకున్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="219,220,221,222,223,224,225,226,227,228,229,230,231,232,233,234"]
[gallery td_select_gallery_slide="slide" ids="219,220,221,222,223,224,225,226,227,228,229,230,231,232,233,234"]
No comments: