నేషనల్ లెవల్లో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్, ఇప్పుడు బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టాడు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కరణ్ జోహార్ ఆఫర్ చేసిన 150 కోట్ల భారీ డీల్‌కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఫారిన్ వెకేషన్ నుండి ముంబై వచ్చిన ప్రభాస్‌కి గ్రాండ్ పార్టీ ఇచ్చాడట ఫిల్మ్‌మేకర్ కరణ్ జోహార్. ఇక ఈ డీల్ ప్రకారం కరణ్ జోహార్‌కి ప్రభాస్ మూడు సినిమాలు చేయనున్నాడు.
ఓ టాలీవుడ్ హీరోకి బాలీవుడ్‌లో ఈ స్థాయిలో ఆఫర్ రావడం ఇదే ఫస్ట్ టైమ్. కరణ్ జోహార్‌తో ప్రభాస్ 150 కోట్ల డీల్ ఒక విధంగా రికార్డ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' షూట్‌లో జాయిన్ కానున్నాడు. ప్రభాస్ సొంత బ్యానర్ లో తెరకెక్కుతోన్న ఈ ఫిల్మ్‌కి సుజీత్ డైరెక్ట్. సాహో ఫినిష్ తర్వాత బాలీవుడ్ వైపు వెళ్లనున్నాడట ప్రభాస్.

No comments: