తిరుపతిలో 'డీజే..' చిత్ర యూనిట్.. - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

తిరుపతిలో 'డీజే..' చిత్ర యూనిట్..

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' నటించిన 'డీజే..దువ్వాడ జగన్నాథమ్' చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో బన్నీ సరసన 'పూజా హేగ్డే' హీరోయిన్ గా నటించింది. 'అల్లు అర్జున్' బ్రాహ్మణ పాత్ర..మరో మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవలే దీనికి సంబంధించిన పోస్టర్లు..టీజర్ లు విడుదలైన సంగతి తెలిసిందే. కొన్ని యూ ట్యూబ్ లో విడుదల చేసిన చిత్ర యూనిట్ మరికొన్ని పాటలను ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో విడుదల చేశారు. పాటలకు సంబంధంచిన వివాదం కూడా సద్దుమణగడంతో సెన్సార్ బోర్డు క్లియర్ ఇచ్చింది. తాజాగా చిత్ర యూనిట్ తిరుమలకు బయలుదేరింది. బుధవారం హీరో అల్లు అర్జున్, దర్శకుడు హరీశ్ శ:కర్, నిర్మాత దిల్ రాజులు శ్రీవారిని దర్శంచారు. వీరికి టిటిడి అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మరి డీజే రికార్డులు పగులగొడుతాడా ?
తిరుపతిలో 'డీజే..' చిత్ర యూనిట్.. Reviewed by CHANDRA BABU on June 21, 2017 Rating: 5 టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' నటించిన 'డీజే..దువ్వాడ జగన్నాథమ్' చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోం...

No comments: