గూడూరులో బాలయ్యకు ఘన స్వాగతం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

గూడూరులో బాలయ్యకు ఘన స్వాగతం

రవికిరణాలు (రవితేజ- గూడూరు): నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన బాలయ్యకు గూడూరులో తెదేపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ నాయకత్వంలో నందమూరి బాలకృష్ణకి గజమాల, కత్తితో సన్మానించారు. బాలయ్యకు స్వాగతం పలికేందుకు మండలాల/పట్టణ పార్టీ అధ్యక్షులు మరియు ఛైర్-పర్సన్ పొనకా ధేవసేన,కౌన్సిలర్లు,ప్రజాప్రతినిధులు నాయకులు, బాలయ్య అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

[gallery td_select_gallery_slide="slide" ids="239,240,241,242"]
గూడూరులో బాలయ్యకు ఘన స్వాగతం Reviewed by CHANDRA BABU on June 30, 2017 Rating: 5 రవికిరణాలు (రవితేజ- గూడూరు): నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన బాలయ్యకు గూడూరులో తెదేపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పాశం సునీల్ కుమ...

No comments: