గ్రామాల్లో వివాదాలు సృష్టించ వద్దు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

గ్రామాల్లో వివాదాలు సృష్టించ వద్దు

రవికిరణాలు(బాషా-కోట)-జూన్30: గ్రామాల్లో వివాదాలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న..సి.ఐ అకేశ్వరరావు                                                           కోట మండలంలోని కొత్తపట్నం పంచాయతీ పరిధిలోని గున్నం పడియా గ్రామంలో ఇన్నామల వెంకటద్రి .ఉప్పల తిరుపాలు వర్గాలు మధ్య గతకొద్ది రోజులుగా పొలం వివాదం చోటు చేసుకున్నాయి. ఈ నేపద్యంలో గురువారం ఇరు వర్గలా మధ్య గొడవలు జరిగి ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గూడూరు డిఎస్పీ శ్రీనివాస్ గారి ఆదేశాలతో గూడూరు రూరల్ సి.ఐ అక్కేశ్వర్ రావు.వాకాడు సి.ఐ సత్య నారాయణ .కోట ఎస్సై సుధాకర్ .గూడూరు రూరల్ ఎస్సై బాబీ.పోలీస్ సిబ్బంది గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం  సి.ఐ లు  అకేశ్వర్ రావు.సత్యనారాయణ వివాదాస్పద భూమిని పరిశీలించి గ్రామంలో శాంతి యుత వాతావరణం లోని కి తీసుకొనివచ్చారు.గ్రామాల్లో వివాదాలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
గ్రామాల్లో వివాదాలు సృష్టించ వద్దు Reviewed by CHANDRA BABU on June 30, 2017 Rating: 5 రవికిరణాలు(బాషా-కోట)-జూన్30: గ్రామాల్లో వివాదాలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న..సి.ఐ అకేశ్వరరావు                                     ...

No comments: