https://www.youtube.com/watch?v=qAGt81AsXIw&t=55s
రవికిరణాలు(నెల్లూరు-మధు): హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శ్రీతల్పగిరి రంగనాథ స్వామిని దర్శించుకున్నారు. నుడా ఛైర్మన్ ప్రారంభోత్సవానికి నెల్లూరుకు వచ్చిన బాలకృష్ణ...శనివారం ఉదయం రంగనాథస్వామి సేవలో పాల్గొన్నారు. స్వామివారి దర్శనం, పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు బాలకృష్ణకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం బాలకృష్ణ ఆలయ పరిధిలో నూతనంగా నిర్మించిన గోశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

No comments: