హైటెన్షన్ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

హైటెన్షన్

https://www.youtube.com/watch?v=v5p24FqkY08

రవికిరణాలు(తూర్పుగోదావరి రిపోర్టర్ - బద్రీ) : తూర్పుగోదావరి జిల్లాలో కాపు ఉద్యమం తారాస్థాయికి చేరుతోంది. కాపు ఉద్యమనేత ముద్రగడ తలపెట్టిన పాదయాత్రకు మద్దత్తుగా మహిళలు, యువత రోడ్డెక్కారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ఎక్కడికక్కడ పోలీసులు భారీగా మోహరించారు. కిర్లంపూడిలో ముద్రగడ పాతయాత్ర చేపట్టకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి బయటకు వచ్చేందుకు ముద్రగడ చేసిన ప్రయత్నాలు ఫలించినా పాదయాత్ర మాత్రం మెుదలవలేదు. పాదయాత్రను చేసేందుకు వచ్చిన ముద్రగడను పోలీసులు అడ్డుకున్నారు. ముద్రగడ పాదయాత్రను అడ్డుకున్నందుకు నిరసగా కాకినాడలో యువకులు జై కాపు జై కాపు అంటు నినాదాలు చేశారు. పి గన్నవరం మండలం బోడపాటివారి పాలెంలో పోలీసుల వలయాన్ని చేధించుకొని మహిళలు, గ్రామస్థులు పాదయాత్రకు బయలుదేరారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

https://www.youtube.com/watch?v=HoNoDF3I-uo
హైటెన్షన్ Reviewed by CHANDRA BABU on July 26, 2017 Rating: 5 https://www.youtube.com/watch?v=v5p24FqkY08 రవికిరణాలు(తూర్పుగోదావరి రిపోర్టర్ - బద్రీ) : తూర్పుగోదావరి జిల్లాలో కాపు ఉద్యమం తారాస్థాయికి చే...

No comments: