రవికిరణాలు(రాపూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో దుస్తుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జడ్పీటీసీ ఛైర్మన్ బొమ్మి రెడ్డి రాఘవేంద్ర రెడ్డి పాల్గొని దుస్తుల పంపిణీ జరిగింది. బండి కృష్ణా రెడ్డి లాంటి దాతల వలన ప్రభుత్వ పాఠశాలలు ఎంతో బాగు పడతాయని రాఘవేంద్ర రెడ్డి వ్యాఖ్యానించారు. విద్యార్ధిలు బాగా కష్టపడి చదివి తల్లిదండ్రులకు గురువుకి మంచి పేరు తేవాలని కొనియాడారు. పిల్లలకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="2538,2537,2536,2535,2534,2533,2532,2531,2530,2529,2528,2527"]
[gallery td_select_gallery_slide="slide" ids="2538,2537,2536,2535,2534,2533,2532,2531,2530,2529,2528,2527"]
No comments: