పీఏసిఎస్‌ మహాజన సభ సమావేశం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

పీఏసిఎస్‌ మహాజన సభ సమావేశం

రవికిరణాలు(చిల్లకూరు) : నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తిప్పగుంటపాళెంలో పీఏసిఎస్‌ మహాజన సభ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, డిసిసిబీ ఛైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి, వైస్-ఛైర్మన్ నల్లపురెడ్డి జగన్మోహనరెడ్డి హాజరయ్యారు. ఈ సభలో సొసైటీ అధ్యక్షులు, డైరెక్టర్లు, రైతులు, ప్రజాప్రతినిధులు తదితరలు పాల్గొన్నారు.

పీఏసిఎస్‌ మహాజన సభ సమావేశం Reviewed by CHANDRA BABU on July 26, 2017 Rating: 5 రవికిరణాలు(చిల్లకూరు) : నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తిప్పగుంటపాళెంలో పీఏసిఎస్‌ మహాజన సభ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పాశం స...

No comments: