మెప్మా బజార్ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

మెప్మా బజార్

రవికిరణాలు(సూళ్లూరుపేట రిపోర్టర్ - మూర్తి) : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆద్వర్యంలో మెప్మా బజార్‌ను ప్రారంభించారు. మహిళలు తమ చేతిపని మీద ఆధారపడి ఉత్పత్తి చేసిన వస్తువుల ద్వారా లబ్ధి పొందాలని ఛైర్స్‌పర్సన్ విజయలక్ష్మి తెలిపారు.
మెప్మా బజార్ Reviewed by CHANDRA BABU on July 31, 2017 Rating: 5 రవికిరణాలు(సూళ్లూరుపేట రిపోర్టర్ - మూర్తి) : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆద్వర్యంలో మెప్మా బజార్‌ను ప్రారంభించ...

No comments: