మహమ్మద్ రఫి మ్యూజికల్ నైట్... - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

మహమ్మద్ రఫి మ్యూజికల్ నైట్...

రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్- మధు): నెల్లూరు జిల్లా మిని బైపాస్ రోడ్డు సమీపంలో అనిల్ దార్డెన్స్ నందు మహమ్మద్ రఫి 37వ వర్థంతి సందర్భముగా జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో మహమ్మద్ రఫి మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపికచేసిన మధుర సంగీత గానలహరినందు ప్రముఖ గాయని, గాయకులు మహమ్మద్ రఫి పాటలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్ ద్వారకనాధ్, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, మహమ్మద్ రఫి అభిమానులు, కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు.
మహమ్మద్ రఫి మ్యూజికల్ నైట్... Reviewed by CHANDRA BABU on July 31, 2017 Rating: 5 రవికిరణాలు (నెల్లూరు రిపోర్టర్- మధు): నెల్లూరు జిల్లా మిని బైపాస్ రోడ్డు సమీపంలో అనిల్ దార్డెన్స్ నందు మహమ్మద్ రఫి 37వ వర్థంతి సందర్భముగా జా...

No comments: