నంద్యాలను అభివృద్ధి చేస్తాం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

నంద్యాలను అభివృద్ధి చేస్తాం

రవికిరణాలు(కర్నూలు రిపోర్టర్ - శివరాం) : కర్నూలు జిల్లా నంద్యాల తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నంద్యాలను అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్ష విమర్శించడం సిగ్గుచేటని వారికీ నంద్యాలను అభివృద్ధి చేయడం ఇష్టం లేదని ఎవరిని చేసిన నంద్యాలలో భూమా నాగిరెడ్డి ఇచ్చిన మాటలను నెరవేరుస్తున్నామని మంత్రి సోమిరెడ్డి తెలిపారు.
నంద్యాలను అభివృద్ధి చేస్తాం Reviewed by CHANDRA BABU on July 31, 2017 Rating: 5 రవికిరణాలు(కర్నూలు రిపోర్టర్ - శివరాం) : కర్నూలు జిల్లా నంద్యాల తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నంద్...

No comments: