జేసీ ఆకస్మిక తనీఖీలు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

జేసీ ఆకస్మిక తనీఖీలు

రవికిరణాలు(రాపూరు రిపోర్టర్ - రఫీ) : నెల్లూరు జిల్లా రాపూరు తహసీల్దార్ కార్యాలయంలో జె.సి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్‌ రికార్డులో రెవిన్యూ రికార్డులను తనిఖీ చేశారు. ఆర్.ఐ, వి.ఆర్.ఓ లతో సమావేశమై ప్రభుత్వ, పోరంబోకు ఇతర భూముల గురించి చర్చించారు. భూముల విషయంపై స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాటిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని ఆరా తీసారు. రికార్డులు పరిశీలించి అవకతవకలు లేకుండా సరిచుకోవాలని అధికారులను ఆదేశించారు.
జేసీ ఆకస్మిక తనీఖీలు Reviewed by CHANDRA BABU on July 26, 2017 Rating: 5 రవికిరణాలు(రాపూరు రిపోర్టర్ - రఫీ) : నెల్లూరు జిల్లా రాపూరు తహసీల్దార్ కార్యాలయంలో జె.సి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్య...

No comments: