సోమిరెడ్డిని బర్తరఫ్‌ చేయండి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

సోమిరెడ్డిని బర్తరఫ్‌ చేయండి

రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - చందు) : వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని బర్తరఫ్‌ చేసి.. పసుపు కుంబకోణంపై విచారణ జరిపించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పచ్చ తమ్ముళ్లు పసుపు కుంబకోణానికి తెరలేపితే అధిష్టానం ఎందుకు పట్టించుకోలేదని మండిపడ్డారు. మైకు పట్టుకున్న ప్రతిసారీ నేను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు ఈ విషయంలో ఎందుకు మిన్నకున్నారని విమర్శించారు. వెంటనే కుంబకోణంపై దర్యాప్తు జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
సోమిరెడ్డిని బర్తరఫ్‌ చేయండి Reviewed by CHANDRA BABU on July 25, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - చందు) : వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని బర్తరఫ్‌ చేసి.. పసుపు కుంబకోణంపై విచారణ జరిపించాలన...

No comments: