రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - చందు) : నెల్లూరు జిల్లాలో చంద్రన్న సంచార చికిత్స ఆంధ్రప్రదేశ్ (104) కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ రిలే ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రన్న సంచార చికిత్స పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలి, పెరిగిన నిత్యవసర ధరలకు అనుగుణంగా డైలీపుడ్ అలవెన్స్ 150 రూపాయలకు పెంచాలి, వాహనాల్లో మెరుగైన సేవలు కొరకు ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమించాలి, చంద్రన్న సంచార చికిత్స వాహనాలకు సకాలంలో మందులు, ల్యాబ్ కెమికల్స్ సమకూర్చాలి వంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది.
సకాలంలో మందులు, ల్యాబ్ కెమికల్స్ సమకూర్చాలి
July 31, 2017
chikidtha,
chndranna,
citu,
nlr,
rally,
samchara,
ఆంధ్రప్రదేశ్,
నెల్లూరు,
నెల్లూరు అర్బన్
సకాలంలో మందులు, ల్యాబ్ కెమికల్స్ సమకూర్చాలి
Reviewed by CHANDRA BABU
on
July 31, 2017
Rating: 5
రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - చందు) : నెల్లూరు జిల్లాలో చంద్రన్న సంచార చికిత్స ఆంధ్రప్రదేశ్ (104) కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ రిలే ధర్న...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: