ఉచిత ఆయుర్వేదిక్ శిబిరం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఉచిత ఆయుర్వేదిక్ శిబిరం

రవికిరణాలు(సూళ్లూరుపేట రిపోర్టర్ -మూర్తి) : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేదిక్ మందులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ నిర్వహకులు డాక్టర్ శివప్రసాద్ ఉచితంగా మందులు పంపిణీ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
ఉచిత ఆయుర్వేదిక్ శిబిరం Reviewed by CHANDRA BABU on July 31, 2017 Rating: 5 రవికిరణాలు(సూళ్లూరుపేట రిపోర్టర్ -మూర్తి) : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేదిక్ మందులు పంపిణీ కార్యక్రమం ని...

No comments: