అబ్దుల్ కలామ్‌ వర్థంతి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

అబ్దుల్ కలామ్‌ వర్థంతి

రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలామ్ వర్థంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అబ్దుల్ అజీజ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://www.youtube.com/watch?v=w984rfK32J8
అబ్దుల్ కలామ్‌ వర్థంతి Reviewed by CHANDRA BABU on July 27, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలామ్ వర్థంతి సభ నిర్వహించారు. ఈ ...

No comments: