రవికిరణాలు(తూర్పగోదావరి) : తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి వి. హనుమంతరావును పోలీసులు
అడ్డుకున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడను కలిసేందుంకు వెళ్తురాన్న ఉద్దేశ్యంతో వీహెచ్ వాహనాని నిలువరించారు. ధవళేశ్వరంకు వెళుతున్నామని చెప్పినా పోలీసులు తమను అడ్డకున్నారని విహెచ్ మండిపడ్డారు. పోలీసుల రీతుకు నిరసగా వీహెచ్ రహదారిపై భైఠాయించారు. కాపులను బీసి జాబితాలోకి చేర్చలేని ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఎందుకు హామి ఇచ్చారని మండిపడ్డారు.

No comments: