రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) :నెల్లూరు నగరంలో నారాయణరెడ్డిపేట జెడ్పీ హైస్కూల్‌లో యువ జవాన్ పౌండేషన్ ఆధ్వర్యంలో మెుక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్కూల్ విద్యార్థులతో కలసి నగర మేయర్ మెుక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మామిడాల మధు, జెడ్పీ స్కూల్ హెచ్‌ఎమ్, టీటీపి నేత సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
https://www.youtube.com/watch?v=CHZ8FSXrPi4
https://www.youtube.com/watch?v=CHZ8FSXrPi4
No comments: