ఎన్నాళ్లు కాపలా కాస్తారో..చూస్తా. ముద్రగడ
- రవికిరణాలు(తూర్పు గోదావరి) పోలీస్ లు వెళ్లే వరకు పాదయాత్ర చేయను వారు అటు వెళ్ళగానే పాదయాత్ర ప్రారంభిస్తా ఎన్ని రోజులు రాష్ట్రమంతా శాంతి భద్రతలు వదిలేసి నా ఇంటి చుట్టూ, ఊరి చుట్టూ కాపలా కాస్తారో చూస్తా
No comments: