రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణంలో మంత్రి సోమిరెడ్డి
చంద్రమోహన్ 'ఐ' బ్యాంకును ప్రారంభించారు. ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే ముఖ్యమంత్రి
ధ్యేయమని మంత్రి అన్నారు. తమ ప్రభుత్వం హాయంలోనే మెడికల్ కాలేజీకి భారీగా నిధులు కేటాయిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అబ్దుల్ అజీజ్, ముంగుమూరి శ్రీధర్‌కృష్ణారెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
https://www.youtube.com/watch?v=PY7OckPUvX8

No comments: