రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ చందు) : నెల్లూరు జిల్లా కలక్టరేట్ వద్ద ఎర్రచందనం స్మగ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ మాఫియా, పసుపు కుంభకోణం, ఉపాధి హామీ కుంభకోణం , ఎస్సీ కార్పొరేషన్ పలు సమస్యలపై సాహసోపేతమై దిద్దుబాటు చర్యలను తీసుకుంటున్న జిల్లా కలెక్టర్, ఎస్పీలకు భారతీయ జనతాపార్టీ నైతిక మద్దత్తును తెలియజేసింది. కల్తీ ఆహారపదార్థాలు, కల్తీ క్యాన్ వాటర్ సరఫర, బెల్టుషాపులు పైన కఠినంగా చర్యలలు తీసుకోవాలని, అక్రమాలపై భరతం పట్టాలని భారతీయ జనతాపార్టీ నాయకులు కోరారు.
[gallery td_select_gallery_slide="slide" ids="2680,2679,2678"]
[gallery td_select_gallery_slide="slide" ids="2680,2679,2678"]
No comments: