ప్రతి ఒక్కరు మెుక్కలు నాటాలి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ప్రతి ఒక్కరు మెుక్కలు నాటాలి

రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు నలంద స్కూల్‌లో వనం - మనం కార్యక్రమం నిర్వహించారు. ఈ
కార్యక్రమానికి నగర మేయర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మెుక్కుల పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు మెుక్కలు నాటాలని, దాన్ని అలవాటుగా చేసుకోవాలని కోరారు. అనంతరం స్కూల్ విద్యార్థులతో కలిసి నగర మేయర్ మెుక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జానకి, సీనియర్ అడ్వికేటర్ నన్నే సహెబ్‌, ప్రిన్సిపల్ ఖాశీం పేరా తదితరులు పాల్గొన్నారు.

https://www.youtube.com/watch?v=bp1SsHEiyr0
ప్రతి ఒక్కరు మెుక్కలు నాటాలి Reviewed by CHANDRA BABU on July 29, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు నలంద స్కూల్‌లో వనం - మనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ ముఖ్య అతిథిగా హ...

No comments: