రవికిరణాలు(కావలి) : నెల్లూరు జిల్లా కావలిలోని వెంగళరావునగర్‌లో వర్మ విద్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తాకాలు, పలకలు, పెన్సిళ్ళు, రబ్బర్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. వెనుకబడిన అల్పాదాయ వర్గాలకు చెందిన పిల్లలకు
ఎంతో కొంత సహాయం చేయాలని ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఇకముందు కూడా ఈ సంస్థ ద్వారా
సేవకార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని నందిగం జగదీశ్ వర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్మ, ప్రకాష్, పాఠశాల
కరస్పాండెంట్ కె.సుబ్బయ్య, ఉపాధ్యాయులు కవిత, లలిత, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="2420,2419,2418,2417,2416"]

No comments: