ఛలో కలెక్టరేట్ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఛలో కలెక్టరేట్

రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్- చందు) నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీసు సమీపంలో డి.వై.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగ ఐక్య వేదిక, ఛలో కలెక్టరేట్ ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో కమలనాధన్ కమిటి లెక్కల ప్రకారం 10.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న బాబు ఈ పోస్టులన్ని భర్తీ చేయడం లేదని, డి.వై.ఎఫ్.ఐ నాయకులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో వెంటనే భర్తీ చేయాలని, ఉద్యోగం ఇచ్చేంత వరకు నిరుద్యోగ భృతి రూ. 2000 లు ఇవ్వలని డిమాండ్ చేశారు.
ఛలో కలెక్టరేట్ Reviewed by CHANDRA BABU on July 31, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్- చందు) నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీసు సమీపంలో డి.వై.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగ ఐక్య వేదిక, ఛలో కలెక్టరేట్ ధర్న...

No comments: