రద్దుచేసిన పట్టాలను తిరిగి ఇవ్వాలి.... - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

రద్దుచేసిన పట్టాలను తిరిగి ఇవ్వాలి....

రవికిరణాలు(కర్నూలు రిపోర్టర్ - శివరాం) : కర్నూలు జిల్లా నంద్యాలలో పేదవారి ఇండ్ల స్థలాలపై ప్రభుత్వ దౌర్జన్యంపై నిరసనగా ర్యాలీ నిర్వహించారు. అయ్యలూరు మెట్టవద్ద గతంలో 830 పట్టాలు పంపిణీ చేసింది. కాని వాటిని రద్దు చేస్తూ వారికీ నోటీసులు అందచేసింది. అక్కడ కొంత మంది బేసుమట్టం వేసుకున్నారు. రద్దు చేసిన పట్టాలను తిరిగి వారికీ ఇవ్వాలని కర్నూలు వైసీపీ నాయకుల ఇంచార్జ్ ఆఫీజ్ ఖాన్, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా నంద్యాల చేరుకొని ప్రజలకు మద్దత్తు పలికారు.
రద్దుచేసిన పట్టాలను తిరిగి ఇవ్వాలి.... Reviewed by CHANDRA BABU on July 28, 2017 Rating: 5 రవికిరణాలు(కర్నూలు రిపోర్టర్ - శివరాం) : కర్నూలు జిల్లా నంద్యాలలో పేదవారి ఇండ్ల స్థలాలపై ప్రభుత్వ దౌర్జన్యంపై నిరసనగా ర్యాలీ నిర్వహించారు. అ...

No comments: