నెల్లూరు లో పేకాట రాయుళ్లను అరెస్ట్
రవికిరణాలు( క్రైమ్) నెల్లూరులో ని బృందావనంలో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుండి నగదు, సెల్ల్ఫోన్ స్వాధీనం. నిర్వాహకుడు పరారీ.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
No comments: