కనిపించని మానవత్వం....
రవికిరణాలు(సిద్దిపేట) సిద్దిపేట జిల్లా gajwel నియోజక వర్గం కొండపాక మండలం మంగోల్ గ్రామంలో పుట్టిన పసి పాపను గుర్తు తెలియని మానవత్వం లేని వారునీటిలో పడవేయగా పాప కనుమూత . దీనికి కారణం అయిన వారిపై పోలీసులు చర్య తీసుకోవాలని మంగోల్ గ్రామాస్తులు కోరుతున్నారు .
No comments: