రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు టౌన్‌హాల్‌లో గాడ్‌ఫాదర్ ఫౌండేషన్ వారి సాహితీ పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. తెలుగు సాహిత్యానికి, భాషకు తిరుపతి వేంకటకవులు చేసిన సేవ-కృషికి చిహ్నంగా ఏటా ఈ
సాహితీ పురస్కారాలు అందిజేస్తున్నారు. తెలుగు సాహిత్య పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నిర్వహకులు పురస్కారాలు అందజేశారు.
సాహితీ పురస్కారాలు అందిజేస్తున్నారు. తెలుగు సాహిత్య పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నిర్వహకులు పురస్కారాలు అందజేశారు.
No comments: