రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు నగరంలో భూగర్భ డ్రైనేజీ, మంచినీటి పైపులైన్ల కోసం తవ్విన గుంటలను వెంటనే పూడ్చివేయాలని సీపీఐ నాయకులు ఆందోళనకు దిగారు.అభివృద్ది పనులను అరకొరగా చేయకుండా పూర్తిస్థాయిలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని 30వ డివిజన్‌లో తవ్విన గుంటలను పూడ్చి వెంటనే రోడ్లను పునర్‌నిర్మించాలని సీపీఐ నాయకులు ధర్నా చేప్టటారు. నెల్లరు నగరపాలక సంస్థ భవనం ఎదుట నినాదాలు చేశారు.
పనులు పూర్తిగా చేయండి
పనులు పూర్తిగా చేయండి
Reviewed by CHANDRA BABU
on
July 27, 2017
Rating: 5
రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు నగరంలో భూగర్భ డ్రైనేజీ, మంచినీటి పైపులైన్ల కోసం తవ్విన గుంటలను వెంటనే పూడ్చివేయాలని సీపీఐ నా...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: