రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు నగరంలోని మాగుంట లే ఔట్ లో హోటల్ వనం పార్శిల్ విభాగం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. లవ్‌లీ ఫేమ్ ఆది చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. డైరెక్టర్ విశ్వనాథ్, మనోజ్, సాయికిరణ్, మధుసూదన్‌రావు తదితరులు ఈ ప్రారంభోత్సంలో పాల్గొన్నారు. నెల్లూరు వంటకాలంటే తనకెంతో ఇష్టమన్న హిరో ఆది... నెల్లూరు అభిమానులను కలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరు వంటకాలంటే నాకు ఇష్టం, నెల్లూరు అభిమానులను కలవటం ఆనందంగా ఉంది.
https://www.youtube.com/watch?v=VXYHX1ASdOo
https://www.youtube.com/watch?v=VXYHX1ASdOo
No comments: