రవికిరణాలు(కర్నూలు) : కర్నూలు జిల్లా ఆదోనిలో 2 టౌన్ సీఐ గంట సుబ్బారావుపై వేటు పడింది. దొంగలించబడిన వాహనాన్ని ఫిర్యాదుదారుడికి అప్పగించకుండా స్వప్రయోజనాలకు వినియెగించిన కారణంగా సీఐ సస్పెన్షన్‌కు గురైయ్యారు. 3 నెలల క్రితం ఏపి21ఏఏ0622 గల మోటర్ స్కూటర్ ను నరేష్ అనే వ్యక్తి ఆదోని రైల్వే స్టేషన్లో వదిలి వెళ్ళారు. స్కూటర్ స్టాండులో స్కూటర్ కనబడకపోవడంతో 2వ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. కానీ ఆ స్టేషన్ సిఐ దర్జాగా ఆ స్కూటర్ పై పోలీస్ అని స్టిక్కర్ వేయించి సొంత పనులకు ఉపయెగిస్తున్నారు. సీఐగారి నిర్వాకాన్ని రవికిరణాలు టీవీ పైఅధికారులకు వద్దకు తీసుకెళ్ళగా డి.ఐ.జీ ఘట్టమనేని శ్రీవాస్‌రావు సీఐని సస్పెన్షన్‌కు ఉత్తర్వులు జారీ చేశారు.
Home
>
క్రైమ్
>
సీఐ సస్పెన్షన్
సీఐ సస్పెన్షన్
Reviewed by CHANDRA BABU
on
July 26, 2017
Rating: 5
రవికిరణాలు(కర్నూలు) : కర్నూలు జిల్లా ఆదోనిలో 2 టౌన్ సీఐ గంట సుబ్బారావుపై వేటు పడింది. దొంగలించబడిన వాహనాన్ని ఫిర్యాదుదారుడికి అప్పగించకుండా ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: