కలిసి పని చేయాలి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

కలిసి పని చేయాలి

రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు నగరంలో పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పురపాలక కమిషనర్లు, పంచాయితీ కార్యదర్శులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. మంత్రి నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో వాటర్ గ్రిడ్, రోడ్డు గ్రిడ్ తదితర అంశాలపై మాట్లడారు. పురపాలక కమిషనర్లు, పంచాయితీ కార్యదర్శులు సమిష్టిగా కృషి చేసి రవాణా, నీటి వ్యవస్థను మెరుగుపరచాలని మంత్రి సూచించారు. ఈ సదస్సుకు పంచాయితీ కార్యదర్శులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కలిసి పని చేయాలి Reviewed by CHANDRA BABU on July 29, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు నగరంలో పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పురపాలక కమిషనర్లు, పంచాయితీ కార్యదర్శులకు అవగాహన సదస్...

No comments: