సర్వసభ్య సమావేశం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

సర్వసభ్య సమావేశం

రవికిరణాలు(నాయుడుపేట రిపోర్టర్ - శివకుమార్) : నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిఫల్ కార్యాలయంలో  సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కేంద్రానికి 90 అంకణాలు స్థలం కేటాయిస్తున్నమని దానికి కౌన్సిల్ ఆమోధం కోసం అడగగా కొంతమంది వై.ఎస్.ఆర్.సి.పి ఫోర్‌లీడర్ అభ్యతరం తెలిపారన్నారు.ఈ సమావేశంలో ఛైర్ పర్సన్ శోభారాణి, కమిషనర్ ప్రసాద్ నాయుడు, కౌంసెలర్ తదితరులు పాల్గొన్నారు.

సర్వసభ్య సమావేశం Reviewed by CHANDRA BABU on July 31, 2017 Rating: 5 రవికిరణాలు(నాయుడుపేట రిపోర్టర్ - శివకుమార్) : నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిఫల్ కార్యాలయంలో  సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...

No comments: