వ్యాక్సిన్ పై అవగాహన సదస్సు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

వ్యాక్సిన్ పై అవగాహన సదస్సు

రవికిరణాలు(నెల్లూరు) : నెల్లూరు జిల్లా వరికుంటపాడు పిహెచ్‌సీలో ఎమ్‌ఆర్ వ్యాక్సిన్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో డాక్టర్ మురళి వ్యాక్సిన్‌పై ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
వ్యాక్సిన్ పై అవగాహన సదస్సు Reviewed by CHANDRA BABU on July 25, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు) : నెల్లూరు జిల్లా వరికుంటపాడు పిహెచ్‌సీలో ఎమ్‌ఆర్ వ్యాక్సిన్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో డాక్టర్ మురళి ...

No comments: