ఓటమి భయం లేదు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఓటమి భయం లేదు

రవికిరణాలు(కర్నూలు) : ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరిలంచాన్న ఉద్దేశంతోనే ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టామే తప్ప..ఓటమి భయం మాకేమాత్రం లేదని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ స్పష్టం చేశారు. న్యంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా అఖిల ప్రియ ఇంటింటి ప్రచారం చేపట్టారు. భూమా నాగిరెడ్డి ఆశయానికి అనుగుణంగా నంద్యాలను తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాల అభివృద్ధి చేస్తుందని వెల్లడించారు. ఎవరెన్ని చెప్పిన నంద్యాల అభివృద్ధి కేవలం తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని మంత్రి భూమా అఖిలప్రియ పునరుద్ఘాటించారు.
ఓటమి భయం లేదు Reviewed by CHANDRA BABU on July 26, 2017 Rating: 5 రవికిరణాలు(కర్నూలు) : ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరిలంచాన్న ఉద్దేశంతోనే ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టామే తప్ప..ఓటమి భయం మాకేమ...

No comments: