రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని కాన్ఫరెన్స్ హాల్‌లో డ్రైవర్లు లైసెన్సులు పై జిల్లా కలెక్టర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో స్కూల్ బస్సు డ్రైవర్లు లైసెన్సులు కలిగి ఉండాలన్నారు. నియమ నిబంధనలను పాటించేలా వాహన యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని ముత్యాలరాజు సూచించారు.అదేవిధంగా ఆగష్టు 1నుంచి సెప్టెంబర్ 8 వరకూ జిల్లాలో తట్టు నివారణ కోసం వ్యాక్సిన్ పంపిణీకి చర్యలు చేపట్టాంమన్నారు.జిల్లాలో 7.23 లక్షల మంది పిల్లలకు వ్యాక్సినేషన్ వేయనున్నామన్నారు. తట్టు రుబెల్లా టీకా పంపిణీ కార్యక్రమం కోసం జిల్లాలో 5798 బృందాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ వెల్లడించారు.
[gallery td_select_gallery_slide="slide" ids="2391,2390,2389,2388"]
[gallery td_select_gallery_slide="slide" ids="2391,2390,2389,2388"]
No comments: