ఏఐఎస్ఎఫ్‌- ఏఐవైఎఫ్ లాంగ్ మార్చ్ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఏఐఎస్ఎఫ్‌- ఏఐవైఎఫ్ లాంగ్ మార్చ్

రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరులో విద్య, వైద్యం, ఉపాధి హక్కుల సాధనకై ఏఐఎస్ఎఫ్‌- ఏఐవైఎఫ్ లాంగ్ మార్చ్ నిర్వహించింది. దీనిలో భాగంగా కన్యాకుమారి నుండి భగత్‌ సింగ్ స్మృతి వనం హుస్సేనివాలా వరకు ఆంధ్రప్రదేశ్‌లో జూలై 28 నుండి 31వ తేదీ వరకు లాంగ్‌ మర్చ్ జరగనున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థి యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని, విస్తరిస్తున్న ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, రాష్ట్ర రాజధాని అమరావతిని ఫ్రీ జోన్‌గా
ప్రకటించాలని, ఉపాధి హక్కును ప్రాథమిక హక్కుగా ప్రకటించాలని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు బద్రీ, ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ నాయకులు రాజా, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఏఐఎస్ఎఫ్‌- ఏఐవైఎఫ్ లాంగ్ మార్చ్ Reviewed by CHANDRA BABU on July 31, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరులో విద్య, వైద్యం, ఉపాధి హక్కుల సాధనకై ఏఐఎస్ఎఫ్‌- ఏఐవైఎఫ్ లాంగ్ మార్చ్ నిర్వహించింది. దీనిలో భ...

No comments: