రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు జిల్లా ఇందిరాభవన్‌లో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పనబాక క్రిష్ణయ్య, దేవకుమార్‌రెడ్డి, శివచారి తదితరలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానం చేశారు.
రక్తదాన శిబిరం
రక్తదాన శిబిరం
Reviewed by CHANDRA BABU
on
July 29, 2017
Rating: 5
రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు జిల్లా ఇందిరాభవన్‌లో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: