అంగన్వాడీ టీచర్ల సమీక్షా సమావేశం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

అంగన్వాడీ టీచర్ల సమీక్షా సమావేశం

రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు మాగుంట లే అవుట్‌లో మంత్రి నారాయణ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్ల సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ అధికారి‌, మంత్రి నారాయణ, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నాలుగు డివిజన్ స్థాయి కమిషనర్‌లు పాల్గొన్నారు.
అంగన్వాడీ టీచర్ల సమీక్షా సమావేశం Reviewed by CHANDRA BABU on July 29, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు మాగుంట లే అవుట్‌లో మంత్రి నారాయణ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్ల సమీక్షా సమావేశం జరిగింది. ఈ కా...

No comments: