బాగా చదివితే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది... - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

బాగా చదివితే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది...

రవికిరణాలు(రాపూరు రిపోర్టర్ - రఫీ) : నెల్లూరు జిల్లా రాపూరులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జె.సీ ఇంతియాజ్ అహ్మద్ ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. ప్రతి విద్యార్థి బాగా చదివి ఉన్నత స్థాయిలో మెలగాలని, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని జెసీ కోరారు. దాతల వలన ప్రభుత్వ పాఠశాలలు ఏంతో మెరుగుపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మండల రెవెన్యూ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బాగా చదివితే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది... Reviewed by CHANDRA BABU on July 26, 2017 Rating: 5 రవికిరణాలు(రాపూరు రిపోర్టర్ - రఫీ) : నెల్లూరు జిల్లా రాపూరులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్...

No comments: