రవికిరణాలు(నాయుడుపేట) : నెల్గూరు జిల్లా నాయుడుపేట మండలం వెంగమాంబపురం గ్రామ పొలాల్లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలంలోని వేప చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందారు. మరణించిన వ్యక్తి పరరాష్ట్రానికి చెందినవాడని స్థానికులు చెబుతున్నారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు
నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
No comments: