బీవీ మోహన్‌రెడ్డి వర్థంతి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

బీవీ మోహన్‌రెడ్డి వర్థంతి

రవికిరణాలు(కర్నూలు రిపోర్టర్ - ఖలీల్ భాషా) : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో డాక్టర్ బీవీ మోహన్ రెడ్డి 5వ వర్ధంతి నిర్వహించారు. నా తండ్రి ఆశీసులతో నేను ఇంతటి వాడేయ్యాను ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ హాస్పిటల్‌లోని రోగులకు పాళ్లు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా రక్త ధన శిబిరం ప్రారంభించి యువకులతో రక్త దానం చేయంచారు. బీవీ మోహన్ రెడ్డి లేరన్న విషయాన్ని ప్రజలు ఇప్పటికి జీర్ణచుకోలేక పోతున్నారని ఎమ్మెల్యే ప్రజలతో తన మనోభావని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదోని ఎమ్మెల్యే మినాక్షినాయడు, కౌస్సలర్లు, అధికారులు, టీడీపి నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తునా హాజరయ్యారు.
బీవీ మోహన్‌రెడ్డి వర్థంతి Reviewed by CHANDRA BABU on July 27, 2017 Rating: 5 రవికిరణాలు(కర్నూలు రిపోర్టర్ - ఖలీల్ భాషా) : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో డాక్టర్ బీవీ మోహన్ రెడ్డి 5వ వర్ధం...

No comments: