మట్కా, గంజాయి నిర్వాహకులు అరెస్ట్
రవికిరణాలు( మహేంద్ర- రిపోర్టర్-ప్రొద్దుటూరు)
[video width="640" height="512" mp4="http://www.ravikiranalutv.in/wp-content/uploads/2017/07/VID-20170725-WA0093-1.mp4"][/video]
:కడపజిల్లా ప్రొద్దుటూరు లోని ఆచర్ల కాలనీ లో మట్కా నిర్వహిస్తున్న కొంత మందికి అరెస్ట్ చేసి వారి వద్దనుండి మట్కా స్లిప్పులు,నగదు,కొంత గంజాయి ని స్వాధీనం చేసు కున్నా3టౌన్ పోలీస్ లు. వివరాలలోకి వెళితే స్థానిక ఆచర్ల కాలనీ లోని ఓ ఇంటి లో మట్కా నిర్వహిస్తున్నారన్న ఖచ్చిత మైన సమాచారం రావడం తో పోలీస్ లు ఆ ఇంటి పై దాడి చేసి ఆ ఇంట్లో ఉన్న 6 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్దనుండి 12 మట్కా స్లిప్పులు,1,42,000 నగదును,2కేజీ ల 900గ్రాముల గంజాయి ని,2 సెల్ ఫోన్ లను,1 బైక్ ను స్వాధీనం చేసుకున్న పోలీస్ లు.అరెస్ట్ చేసిన వారిని రిమాండ్ కు తరలిస్తున్న మన్నారు. బైట్:సదశివయ్య ci 3టౌన్ పోలీసుస్టేషన్,ప్రొద్దుటూరు.

No comments: