చర్చి ఫాదర్‌పై ఆరోపణ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

చర్చి ఫాదర్‌పై ఆరోపణ

రవికిరణాలు(సూళ్లూరుపేట రిపోర్టర్ - మూర్తి) : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని పరిశుద్ధ మెఖామేల్‌ లూధర్‌ చర్చిలో  పాస్టర్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్ అవినీతి పరుడుని ఆరోపించి క్రైస్తవులు చర్చి ముందు ధర్నా నిర్వహించారు. చంద్రశేఖర్‌ మోసము చేసి చర్చి అస్థులను తన సొంత అస్థులుగా అమ్ముకుని కోట్లు దాచిపెట్టారని ఆరోపించారు. ఆదివారం ప్రార్థనకు రావసిన అతను పోలీసులు సహాయంతో మరొక పాస్టర్‌ని పంపినట్లు క్రైస్తవులు తెలిపారు.
చర్చి ఫాదర్‌పై ఆరోపణ Reviewed by CHANDRA BABU on July 31, 2017 Rating: 5 రవికిరణాలు(సూళ్లూరుపేట రిపోర్టర్ - మూర్తి) : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని పరిశుద్ధ మెఖామేల్‌ లూధర్‌ చర్చిలో  పాస్టర్‌గా పనిచేస్తున్న చంద్...

No comments: