రవికిరణాలు(నెల్లురు రిపోర్ట్‌ర్ - మధు) : నెల్లూరు వైవిఎమ్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభను సాధించారు. సుమారు 6 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటికి అర్హత సాధించడం చాలా సంతోషకరమని డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించి, నగదు ప్రోత్సాహాకాలను అందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు నిరుపేదలని, వారు మరింత ఉన్నత స్థితికి ఎదగాలని ద్వారకానాథ్ తెలిపారు.
ప్రతిభకు పురష్కారాలు
July 25, 2017
drarakanadh,
ghanatha,
iiit,
nlr,
students,
Video,
ఆంధ్రప్రదేశ్,
నెల్లూరు,
నెల్లూరు అర్బన్
ప్రతిభకు పురష్కారాలు
Reviewed by CHANDRA BABU
on
July 25, 2017
Rating: 5
రవికిరణాలు(నెల్లురు రిపోర్ట్‌ర్ - మధు) : నెల్లూరు వైవిఎమ్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభను స...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: